ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమాకు ప్రేక్షకులనుండి మిశ్రమ స్పందన లభించింది. అయితే ఈ సినిమాలో ‘సహన సహన’ అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా ప్రభాస్ మహిళా అభిమానులు, యువత ఈ పాటను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రాజాసాబ్ నుండి సహన సహన ..ఫుల్ వీడియో సాంగ్ ని విడుదల చేశారు. ఎంజాయ్ చేయండి

