మన శంకర వర ప్రసాద్ గారు విడుదలై సూపర్ హిట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఉన్న నాలుగు పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. మీసాల పిల్ల సాంగ్ అయితే 100 మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధించింది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా నుండి కలర్ ఫుల్ సాంగ్ శశిరేఖ పాట పూర్తి వీడియో ను విడుదల చేశారు

