వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 ; భారత దేశం ఎన్నో స్థానంలో అంటే

by | Mar 20, 2025 | వార్తలు

ప్రపంచ వ్యాప్తంగా మార్చ్ 20 ని ఇంటర్నేషనల్ డే అఫ్ హ్యాపీనెస్ గా జరుపుకుంటారు. ఆక్స్ ఫోర్డ్ వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్, గల్లుప్ తో కలిసి ఈ వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ కు ఆద్యం పోశారు.  వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 ను విడుదల చేశారు నిర్వాహకులు

ఎక్కువ సంతోషకరం గా ఉండే దేశాలలో మొదటి స్థానంలో ఫిన్లాండ్ ఉంది. రెండవ స్థానంలో డెన్మార్క్ ఉంది

మొత్తం 147 దేశాలకు ర్యాంకు లు ఇచ్చారు. మీకు మొదటి 15 దేశాలు మాత్రమే ఇస్తున్నాము. ఇవే కాకుండా చైనా 68 వ స్థానం లో ఉంటే, అమెరికా 24 వ స్థానంలో, జపాన్ 55 వ స్థానంలో ఉన్నాయి.  దాయాది దేశాలైన భారత, పాకిస్థాన్ దేశాలు ఏయే స్థానాలలో ఉన్నాయో తెలుసా..?  మన భారత దేశం 118 వ స్థానంలో ఉంటే, పాకిస్థాన్ 109 వ స్థానంలో ఉంది

RankCountry
1Finland
2Denmark
3Iceland
4Sweeden
5Netherlands
6Costa Rica
7Norway
8Israel
9Luxembourg
10Mexico
11Australia
12New Zealand
13Switzerland
14Belgium
15Ireland