వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘనా విజయం సాధించింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు కామెడీ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం టీం, సుమ కనకాల ఇంట్లో సందడి చేశారు. ఈ ప్రోమో చూడండి. ఫుల్ వీడియో కూడా వస్తోంది.

