ఇండియన్ ఆయిల్ అప్రెంటిస్ ల నియామకానికి నోటిఫికేషన్

by | Jan 18, 2025 | ఉద్యోగాలు

ఇండియన్ ఆయిల్, మార్కెటింగ్ విభాగం, సదరన్ రీజియన్ వారు తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, కేరళ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో 2024-25 సంవత్సరం కోసం మొత్తం 200 మంది ట్రేడ్ అప్రెంటిస్ లు (ట్రేడ్ అప్రెంటిస్ – ఇటిఐ /టెక్నీషియన్ అప్రెంటిస్ – డిప్లొమా/ ట్రేడ్ అప్రెంటిస్ గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్) నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది

వయో పరిమితి, అర్హతలు, విద్యార్హత, స్టైఫెండ్, రేజర్వేషన్ల వివరాల కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేట్ వెబ్ సైట్ https://www.iocl.com/apprenticeships లో చూడండి

దరఖాస్తులు సమర్పించడానికి ఆఖరు తేదీ : 16 ఫిబ్రవరి 2025