అండర్ 19 క్రికెట్ : భారత, మలేషియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
భారత స్పిన్నర్ వైష్ణవి శర్మ తన ఆఖరి ఓవర్ లో హ్యాట్రిక్ సాధించారు. మొత్తంగా నాలుగు ఓవర్ లలో 5 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశారు వైష్ణవి శర్మ. ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు వైష్ణవి శర్మ కే దక్కింది
అండర్ 19 క్రికెట్ లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారత బౌలర్ గా రికార్డు సృష్టించింది వైష్ణవి శర్మ

