- కిన్నెరా అఖాడా నుండి మమతా కులకర్ణి బహిష్కరణ
- రేపు, అనగా, శనివారం, క్రికెట్ గాడ్, సచిన్ టెండూల్కర్ కు ‘సి కె నాయుడు లైఫ్ టైం అచీవ్ మెంట్ అఫ్ ది ఇయర్ 2024’ అవార్డు ప్రదానం చేయనున్న బీసీసీఐ
- భారస మాజీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కెసీర్ ఎట్టకేల తన ఫార్మ్ హౌస్ లో జహీరాబాద్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. నేను కొడితే మామూలుగా ఉండదు. గట్టిగా కొట్టడం నాకున్న అలవాటు అని కెసీర్ అన్నారు
- ఏ ప్రభుత్వం (ఫార్మ్ హౌస్ పాలనా కావాలా, ప్రజా పాలన కావాలా) కావాలి అని కాంగ్రెస్ సోషల్ మీడియా లో వోటింగ్ పెడితే, భారస ప్రభుత్వం కావాలని ఎక్కువ మంది ఓటేశారట.
- తమిళ్ నాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను ప్రభుత్వానికి అప్పచెప్పే పని బెంగుళూరు ప్రత్యేక న్యాయస్థానం చర్యలు చేపట్టింది. జయలలిత ఆస్తులు ఏమిటో, ఎంతో తెలుసా..? 1536 ఎకరాల భూమి, 27 కిలోల బంగారం, 10 వేల చీరలు, గడియారాలు, 750 జతల చెప్పులు. వీటి మార్కెట్ విలువ ప్రస్తుతం సుమారు 4000 కోట్లు ఉండవచ్చని అంచనా
- తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా అల్లు అర్జున్
- ఉన్ని ముకుందన్ హీరో గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘మార్కో’ ఫిబ్రవరి 14 నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవబోతోంది
- రేపు యూనియన్ బడ్జెట్ 2025 ను ప్రవేశ పెట్టబోతున్న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్
- పన్ను వసూళ్ళలో తెలంగాణ మొదటి స్థానం. 88% పన్ను వసూళ్లతో తెలంగాణ కు మొదటి స్థానం. తర్వాత 86% తో కర్ణాటక, హర్యానా
- 26.3 ఎకరాలలో, 2700 కోట్లతో ఉస్మానియా ఆస్పత్రి పునర్నిర్మాణం.

