C ట్రోఫీ : టీం ఇండియా కి దిష్టి తీసిన ముంబై ఇండియన్స్

by | Mar 9, 2025 | వార్తలు

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత జట్టు గెలవాలని ముంబై ఇండియన్స్ దిష్టి తీసింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.  114 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.  కుల్ దీప్ యాదవ్ కీలకమైన విలియమ్సన్, రచిన్ రవీంద్ర వికెట్ల ను తీసుకున్నాడు