సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించిన అభినయ వివాహ బంధంలో అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
తనకు కాబోయే భర్తను మాత్రం చూపించలేదు. అయితే భర్తతో కలిసి గంట కొడుతున్న ఫోటో షేర్ చేశారు. మా వివాహ బంధం ప్రారంభమయినట్లుగా చెప్పారు
గతంలో శంభో శివ శంభో చిత్రంలో కూడా నటించారు. అయితే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ద్వారానే తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు నటి అభినయ
Ring the bells, count the blessings—forever starts today! 💍✨ #Engaged #BellsAndBlessings”


