డబ్లుపిల్ సీజన్ 3 లో, మొదటి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్, గుజరాత్ జెయింట్స్ ను 6 వికెట్ల తేడాతో ఓడించింది.
గుజరాత్ జెయింట్స్ : 201/5 (బెత్ మూని 56, గార్డనర్ 79 నాట్ అవుట్ | రేణుక సింగ్ 2/25)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 202/4 ( పెర్రీ 57, రిచా ఘోష్ 64)
—————————————————————————————————-
ఆస్ట్రేలియా చేతిలో టెస్ట్ సిరీస్ ను 2-0 తో కోల్పోయిన శ్రీ లంక దానికి ప్రతీకారం తీర్చుకుంది. శ్రీలంక, ఆస్ట్రేలియా పై వన్ డే సిరీస్ ను 2-0 తో క్లీన్ స్వీప్ చేసింది. రెండవ వన్ డే లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీ లంక 4 వికెట్ల కు 281 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో ఆస్ట్రేలియా 107 పరుగులకే అల్ అవుట్ అయ్యింది
శ్రీలంక : 281/4 (కుషాల్ మెండిస్ 101 ; అసలంక 78 Not out)
ఆస్ట్రేలియా 107 (వెల్లలాగె 4/35 ; హాసరంగా 3/23 అసిత 3/23 )
—————————————————————————————————–
ముక్కోణపు సిరీస్ లో పాక్ పై న్యూజిలాండ్ ఘన విజయం. గత మ్యాచ్ లో 352 పరుగులు ఛేదించిన పాక్ ఫైనల్ లో బోల్తా పసిడి. ఫైనల్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 242 పరుగులుకు అల్ అవుట్ అయ్యింది. న్యూజిలాండ్ 45.2 ఓవర్ ల లో 5 వికెట్లు కోల్పోయి చేధించింది
పాక్ : 242 ( రిజ్వాన్ 46 సల్మాన్ ఆఘా 45 | ఒరూర్కు 4/43)
న్యూజిలాండ్ : 243/5 ( మిచెల్ 57, లేధమ్ 56 కాన్వే 48)
ఈ నెల 19 నుండి దుబాయ్, పాక్ వేదికలుగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవుతుంది

