శ్రీ విష్ణు థ్రిల్లర్ మూవీ ‘మృత్యుంజయ్’ టీజర్ విడుదల

by | Feb 11, 2026 | సినిమా

శ్రీ విష్ణు నటిస్తున్న థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ్ (Mruthyunjay).  ఈ చిత్రానికి శ్రీ హుస్సేన్ షా కిరణ్ రచయిత, దర్శకుడు. ఈ నెల 27 న ఈ మృత్యుంజయ్ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్ (Teaser) ను దిగ్గజ దర్శకుడు రాజమౌళి (Rajamouli) సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ చిత్రంలో మోనికా రెబా జాన్ పోలీస్ పాత్రలో నటించారు. కాల భైరవ ఈ చిత్రానికి స్వర సారధ్యం వహించారు.