ప్రధాని మోడీ కి…..  శ్రీలంక మిత్ర విభూషణ అవార్డు

by | Apr 5, 2025 | వార్తలు

ప్రస్తుతం శ్రీ లంక పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని శ్రీ లంక ప్రభుత్వం అత్యున్నత పురస్కారం తో గౌరవించింది

శ్రీ లంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి శ్రీలంక మిత్ర విభూషణ పురస్కారాన్ని అండ చేశారు

ఈ సన్మానం నాకు ఒక్కడికి జరిగినది కాదు. 140 కోట్ల భారతీయులందరికి జరిగినట్లు మోడీ అభివర్ణించారు

ఈ విషయం శ్రీలంక  అధ్యక్షుడితో కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్న ప్రధాని మోడీ తెలియచేశారు

కొలంబో లోని భారత సంతతి నుండి ప్రధాని మోడీ కి శ్రీ లంక లో ఘన స్వాగతం లభించింది