జీ తెలుగు వీకెండ్ నాన్ ఫిక్షన్ షో ‘జయమ్ము నిశయమ్మురా’ లో శ్రీ లీల గెస్ట్ గా రాబోతోంది. మొదటి వారం అతిధి అక్కినేని నాగార్జున కాగా, రెండవ వారం డాన్సింగ్ క్వీన్ శ్రీ లీల అతిధిగా రాబోతోంది.
ఈ షో లో శ్రీ లీల తల్లి కూడా కనిపిస్తున్నారు. శ్రీ లీల అమ్మగారు జగపతి బాబు కి పెద్ద ఫ్యాన్ అని తెలుస్తోంది.
ఈ ప్రోమో చూస్తే, ఇంటర్వ్యూ అంతా శ్రీ లీల చాలా చిలిపిగా, అల్లరి గా కనిపించింది. జగపతి బాబు శ్రీ లీల ని ఆట పట్టించాలని చూస్తే, శ్రీ లీల జగపతి బాబు కౌంటర్ వేసిన ఈ ఎపిసోడ్ ఈ ఆగష్టు 22 న జీ 5 ప్రీమియర్ కాబోతోంది. జీ తెలుగు ఈ ఆగష్టు 24 న రాత్రి 9 గంథాలకు ప్రసారం కాబోతోంది.

