Karthy కార్తీ…. సర్దార్ 2 ప్రోలాగ్ వీడియో విడుదల

by | Mar 31, 2025 | సినిమా

కార్తీ హీరోగా తెరకెక్కుతోన్న సర్దార్ 2 చిత్రానికి సంబంధించిన ఒక వీడియో విడుదల చేసింది సోనీ మ్యూజిక్.  కార్తీ హీరో గా 2022 లో వచ్చిన  యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ కు సీక్వెల్ ఈ సర్దార్ 2. ఈ చిత్రానికి దర్శకుడు పి ఎస్ మిత్రన్.

షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీ గా ఉన్న ఈ చిత్ర బృందం, సర్దార్ 2 కు సంబందించిన వీడియో ని ప్రోలాగ్ పేరుతో ఈ విడుదల చేశారు

నటుడు ఎస్ జె సూర్య ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు.  విలన్ రోల్ ని పరిచయం చేస్తూ వీడియో విడుదల చేసింది. కార్తీ కి జంటగా ఆషిక రంగనాధ్, మాళవిక మోహనన్ లు నటిస్తున్నారు