బీసీసీఐ 2025-26 కాంట్రాక్టు : గ్రేడ్ బి లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

by | Feb 9, 2026 | క్రీడలు

2025-26 సంవత్సరాలకు బీసీసీఐ (BCCI) పురుషుల, మహిళల కాంట్రాక్టులు గ్రేడ్ లను ప్రకటించింది.  సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (Rohit Sharma) , విరాట్ కోహ్లీ (Virat Kohli) లను గ్రేడ్ బి లో ఉంచింది

టీం ఇండియా సీనియర్ పురుషుల క్రికెట్ : గ్రేడ్ ఏ లో శుభ్ మన్ గిల్, బుమ్రా, రవీంద్ర జడేజా లు ఉన్నారు

టీం ఇండియా సీనియర్ మహిళల క్రికెట్ : హర్మాన్ ప్రీత్ కౌర్, స్మ్రితి మందన, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్ 

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వరసగా విఫలమవుతున్న సంజు శాంసన్ గ్రేడ్ సి లో ఉన్నాడు.  సూపర్ ఫామ్ లో ఇషాన్ కిషన్ పేరు ఈ జాబితాలో లేదు.

Team India Senior Men

Team India Senior Women