అన్ స్టాపబుల్ – రామ్ చరణ్ రెండవ ఎపిసోడ్ తేదీ ఖరారు

by | Jan 13, 2025 | టీవీ & ఓటిటి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే.  గేమ్ చేంజర్ సినిమా లో రామ్ చరణ్ నటన కు మంచి మార్కులు పడ్డాయి. 

ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ నందమూరి బాల కృష్ణ ఆహ వేదిక గా చేస్తోన్న అన్ స్టాపబుల్ షోకి వచ్చిన విషయం తెలిసిందే.  రామ్ చరణ్ ఎపిసోడ్ రెండు భాగాలుగా షూట్ చేశారు.  మొదటి భాగం జనవరి 8 న విడుదలైంది. 

రెండవ ఎపిసోడ్ జనవరి 17 న విడుదల చేయబోతున్నట్లుగా తెలిసింది. ఈ ఎపిసోడ్ లో  ప్రభాస్ పెళ్లి కి సంబందించిన విషయం తో పాటు, రామ్ చరణ్ ఫ్రెండ్ శర్వానంద్ తో స్పెషల్ సెగ్మెంట్ కూడా ఉన్నాయి