రాజ్ తరుణ్ కొంత గ్యాప్ తీసుకుని నటిస్తోన్న చిత్రం పాంచ్ మినార్. ఈ చిత్రం రాశి సింగ్ హీరోయిన్. ఈ చిత్రంలో ఇంకా బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించారు.
రాజ్ కదుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శేఖర్ చంద్ర స్వరాలూ సమకూర్చారు. కనెక్ట్ మూవీస్ ఎల్ ఎల్ ప్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు
ఈ చిత్రాన్ని సమ్మర్ హాలిడేస్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావచ్చు. ఈ నేపథ్యంలో, పాంచ్ మినార్ టీజర్ ను విడుదల చేశారు. డబ్బు సంపాదించడం మీద ఈ సినిమా కథ తిరుగుతుంది అని తెలుస్తోంది ఈ టీజర్ చూస్తే. కామెడీ మాత్రం రాజ్ తరుణ్ స్టైల్ లో బాగానే ఉంది.

