పవన్ కల్యాణ్ ఓజి బ్లాస్ట్ ; ఫస్ట్ సింగల్ విడుదల

by | Aug 2, 2025 | సినిమా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan( హీరో గా, సుజిత్ దర్శకత్వంలో వస్తోన్న ఓజి (OG) నుండి ఫైర్ స్టార్మ్ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. థమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు