మాడ్ స్క్వేర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వచ్చారు. ఎన్టీఆర్ మాడ్ స్క్వేర్ (Mad Square) దర్శకుడిని, నటి నటుల్ని అభినందించారు
ఇంకా ఎన్టీఆర్ మాట్లాడుతూ రామ్ నితిన్ నేను ఒకప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉన్నాడు అని ఎన్టీఆర్ అన్నారు. ఈ మాడ్ 2 లో రామ్ నితిన్ చాలా అద్భుతంగా చేశాడు. కామెడీ ని పలికించడం చాల కష్టం ఒక యాక్టర్ కి. అందుకే అదుర్స్ 2 చెయ్యట్లేదు అన్నారు ఎన్టీఆర్. మళ్ళీ చేస్తే ఆ కామెడీ వస్తుందో రాదో అని భయపడుతున్నాను అని ఎన్టీఆర్ అన్నారు
ఇంకా ఎన్టీఆర్ (NTR) మాట్లాడుతూ నేను త్రివిక్రమ్ గారు మాట్లాడుకుంటాం. మాకు బ్రహ్మానందం గారంటే బాగా ఇష్టం. బ్రహ్మానందం (Brahmanandam) గారి తరవాత ఏం ఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కామెడీ అంటే ఇష్టం. వీళ్ళ ముగ్గురు తరవాత కామెడీ ని పండించగలిగే సునీల్ మాత్రమే అని ఎన్టీఆర్ అన్నారు.

