మిషన్ ఇంపాజిబుల్ – ది ఫైనల్ రెకనింగ్ తెలుగు ట్రైలర్ విడుదల

by | Apr 7, 2025 | సినిమా

హాలీవుడ్ సినిమా మిషన్ ఇంపాజిబుల్  సిరీస్ లో భాగంగా ఎనిమిదవ సినిమాగా వస్తోన్న మిషన్ ఇంపాజిబుల్ – ది ఫైనల్ రెకనింగ్

టామ్ క్రూజ్ హీరోగా నటించిన ఈ సినిమా సమ్మర్ హాలిడేస్ లో అంటే మే 23 న విడుదల చేస్తున్నారు

ఈ సందర్భంగా పారామౌంట్ పిక్చర్స్ ఇండియా వారు ఈ సినిమా తెలుగు, తమిళ్ ట్రైలర్స్ ను విడుదల చేశారు