నాగబాబాబుకు & అమీర్ ఖాన్ కు మెగాస్టార్ శుభాకాంక్షలు

by | Mar 14, 2025 | వార్తలు

ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు తమ్ముడు నాగ బాబుకు, అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు

ఎమ్మెల్సీ గా ఎన్నికయి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి లో తొలి సారి అడుగు పెట్టబోతున్న నా తమ్ముడు నాగేంద్రబాబు @NagaBabuOffl  కి నా అభినందనలు,ఆశీస్సులు! 

ప్రజా సమస్యల మీద గళం విప్పుతూ, వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడేలా నువ్వు చేసే కృషిలో ఎప్పుడూ విజయం సాధించాలని, వారి అభిమానాన్ని మరింతగా చూరగొనాలని ఆశిస్తూ నీకు నా శుభాకాంక్షలు!

అలాగే 60 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కు 60 వ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు