రామ్ చరణ్ నుండి నేర్చుకోవాల్సింది ఇదే అన్న ఉపాసన

by | Apr 9, 2025 | వార్తలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన గారు ఇటీవలే ‘దిమాసూమ్ మినావాలా’ షో లో పాల్గొన్నారు. 

ఈ షో లో యాంకర్ ఒక ప్రశ్న వేశారు, ఉపాసన గారు, మీరు  ఇండియాలో ఉన్న అతి పెద్ద బిజినెస్  ఫ్యామిలీ కుటుంబం నుండి వచ్చారు అంతే కాకుండా ఒక సూపర్ స్టార్ భార్యగా ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కుంటున్నారుఅని అడిగిన ప్రశ్నకు ఉపాసన గారు ఆసక్తి కార సమాధానం ఇచ్చారు.  చాలా ఒత్తిడి ఉంది.  అయితే ఈ ఒత్తిడిని నేను చాలా పాజిటివ్ గా తీసుకుంటాను అని అన్నారు

అంతే కాకుండా రామ్ చరణ్ నుండి నేర్చుకోవాల్సింది సహనం అని చెప్పారు  ఫిలిం ఇండస్ట్రీ లో రాణించాలి అంటే కావాల్సింది ఓర్పు, సహనం అని అన్నారు

ఇంకా ఒక వ్యాపారవేత్తగా, ఒక తల్లిగా, ఒక సూపర్ స్టార్ భార్యగా జీవితాన్ని ఎలా బాలన్స్ చేస్తున్నారు అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు ఉపాసన

పూర్తి ఇంటర్వ్యూ చూడండి.