మన శంకర వర ప్రసాద్ గారు – ధన్యవాదాలు & సెలెబ్రేషన్స్

by | Jan 15, 2026 | సినిమా

మన శంకర వర ప్రసాద్ గారు సినిమా విడుదలై సూపర్ హిట్ అయిన సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి, మెగా స్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లు ఈ సినిమా కు సంబందించిన అనేక విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నారు. చిరంజీవి అభిమానులు గర్వంగా చెప్పుకునే సినిమా తీశావని దర్శకుడు అనిల్ రావిపూడి అందరు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

అనిల్ రావిపూడి, మెగా స్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లు స్పెషల్ చిట్ చాట్ – అభిమానులకు ధన్యవాదాలు మరియు సెలబ్రేషన్ స్పెషల్ వీడియోస్ చూడండి.