మెగాస్టార్ చిరంజీవి నయనతార కాంబినేషన్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad garu) నుండి చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించిన పాట ను విడుదల చేసినసంగతి మనకు తెలిసిందే.
ఇప్పటివరకు మూడు పాటలు విడుదల చేశారు. మూడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి .అయితే ఇప్పుడు మన శంకర వర ప్రసాద్ నుండి నయన తారకు సంబందించిన న్యూ ఇయర్ స్పెషల్ వీడియో విడుదల చేశారు
ఎప్పుడు ప్రొమోషన్స్ కు రాని నయనతార ప్రొమోషన్స్ మొదలు పెడదాం అనేసరికి అనిల్ రావిపూడి కి కళ్ళు తిరిగాయి. నయనతార తో కలిసి అనిల్ రావిపూడి స్టైలిష్ కి సినిమా రిలీజ్ డేట్ ని చెప్పడం హైలైట్
జనవరి 12 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

