కాంతారా Chapter 1 Glimpse & హరి హర వీర మల్లు ప్రెస్ మీట్

by | Jul 21, 2025 | సినిమా

కాంతారా Chapter 1 Glimpse, హరి హర వీర మల్లు ప్రెస్ మీట్ ని చూడండి

రిషబ్ శెట్టి హీరో గా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో, కాంతారా కు ప్రీక్వెల్ గా వస్తోన్న చిత్రం కాంతారా చాప్టర్ 1.  హోంబలే ఫిలిమ్స్ వారు ‘    కాంతారా జర్నీ’ పేరుతో ని విడుదల చేశారు 

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన హరి హర వీర మల్లు చిత్రం ఈ నెల 24 న విడుదలవుతోంది.  దీనికి సంబందించిన ప్రెస్ మీట్ నిర్వహించారు మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు.