ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇప్పటివరకు సాధించిన వ్యక్తిగత స్కోర్స్ చూద్దాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ (2008) లో మెక్ కల్లమ్ 158 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటి వరకు అత్యధిక వ్యగ్తిగత స్కోర్ రికార్డు 175 పరుగులు చేసిన క్రిస్ గేల్ పేరు మీద ఉంది
క్రిస్ గేల్ (ఆర్సీబీ) – 66 బంతుల్లో 175 పరుగులు (13 x 4 | 17 x 6 )
మెక్ కల్లమ్ (కె కె ఆర్) – 73 బంతుల్లో 158 పరుగులు (10 x 4 | 13 x 6)
క్విన్టన్ డికాక్ (ఎల్ ఎస్ జి) – 70 బంతుల్లో 140 పరుగులు (10 స్ 4 | 10 x 6)
డివిల్లీర్స్ (ఆర్సీబీ ) – 59 బంతుల్లో 133 పరుగులు (19 x 4 | 4 x 6)
కె ఎల్ రాహుల్ (పి బి కె ఎస్) – 69 బంతుల్లో 132 పరుగులు ( 14 x 4 | 7 x 6)
డివిల్లీర్స్ (ఆర్సీబీ) – 52 బంతుల్లో 129 పరుగులు ( 10 x 4 | 12 x 6)
శుభ్ మన్ గిల్ ( జి టి) – 60 బంతుల్లో 129 పరుగులు ( 7 x 4 | 10 x 6)
క్రిస్ గేల్ (ఆర్సీబీ) – 62 బంతుల్లో 128 పరుగులు (7 x 4 | 13 x 6 )
రిషబ్ పంత్ (డి సి) – 63 బంతుల్లో 128 పరుగులు (15 x 4 | 7 x 6 )
మురళి విజయ (సి ఎస్ కె ) – 56 బంతుల్లో 127 పరుగులు (8 x 4 | 11 x 6 )

