ఆర్మాక్స్ మీడియా నివేదిక ప్రకారం 2025 లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ కు మంచి శుభారంభం లభించింది. జనవరి, ఫిబ్రవరి 2025 లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 2264 కోట్ల రూపాయలు గా ఉంది. ఇది గత సంవత్సరం తో పోలిస్తే 39% శాతం ఎక్కువ.
ఇండియన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో 45% హిందీ పరిశ్రమ నుండి రాగా , 26% తెలుగు నుండి వచ్చాయి. తమిళ చిత్రాలు 15%, మలయాళ చిత్రాలు 7% కంట్రిబ్యూట్ చేశాయి. హాలీవుడ్ మరియు మిగతావి 7% గా ఉన్నాయి
టాప్ టెన్ మూవీస్ (జనవరి, ఫిబ్రవరి 2025) – గ్రాస్ కలెక్షన్స్ కోట్ల రూపాయలలో
| Movie | Collections |
| Chava | 657 |
| Sankranthiki Vasthunnam | 223 |
| Game Changer | 153 |
| Sky Force | 132 |
| Dragon | 122 |
| Daku Maharaj | 110 |
| Vidaamuyarchi | 96 |
| Thandel | 79 |
| Madha Gaja Raja | 58 |
| Deva | 40 |
| Top 5 Movies in Jan’25 | Collections |
| Sankranthiki Vasthunnam | 223 |
| Game Changer | 153 |
| Sky Force | 132 |
| Daaku Maharaj | 110 |
| Madha Gaja Raja | 58 |
| Top 5 Movies in Feb’25 | Collections |
| Chava | 657 |
| Dragon | 122 |
| Vidaamuyarchi | 96 |
| Thandel | 79 |
| Sanam Teri Kasam Re Release | 40 |

