టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిన, ప్రభుత్వం ఎన్ని ఉచిత పధకాలు పెట్టిన, పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చిన మన దేశం లో ఇంకా ఆకలి కేకలు మాత్రం తగ్గలేదు. ప్రపంచ వ్యాప్తంగా, సరైన ఆహరం దొరకక అలమటించేవాళ్ళు ఎందరో ఉన్నారు. ప్రపంచంలో ఇలాంటి ఆకలి బాధ ఉన్న దేశాల్లో మన భారత దేశం కూడా ఉంది.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024 వివిధ దేశాల స్కోర్లు
| S No | Country | Hunger Index 2024 Score |
| 1 | North Korea | 31.4 |
| 2 | Afghanisthan | 30.8 |
| 3 | Papuva Neugini | 28.8 |
| 4 | Pakisthan | 27.9 |
| 5 | India | 27.3 |
| 6 | Timoor Lesle | 27.0 |
| 7 | Lavo PDR | 19.8 |
| 8 | Bangladesh | 19.4 |
| 9 | Soloman Ilands | 19.4 |
Source : Global Hunger Index 2024
భారత దేశం అభివృద్ధి చెందిన దేశం గా మారాలంటే, హంగర్ ఇండెక్స్ లో మన దేశం పేరు కనిపించకూడదు

