మురళీధరన్ రికార్డు బ్రేక్ చేసే బౌలర్లు ఉన్నారా!

by | Apr 4, 2025 | ప్రగడ టీవీ

టెస్ట్, వన్ డే, ట్ 20 లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ఎవరో తెలుసా.  అన్ని ఫార్మాట్ల లో కలిపి ఇద్దరే ఇద్దరు బౌలర్ లు 1000 వికెట్ లు తీశారు.

మురళీధరన్ 1347 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, షేన్ వార్న్ 1001 వికెట్ల తో రెండవ స్థానంలో ఉన్నాడు

ఒక ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన ఘనత సాధించింది మాత్రం మన ఇండియన్ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే. ఆ తరవాత ఒక ఇన్నింగ్స్ లో 9 వికెట్ లు తీసిన ఘనత  సాధించింది శ్రీ లంక ఆఫ్ స్పిన్నర్ మురళీధరన్, భారత దిగ్గజ పేస్ బౌలర్ కపిల్ దేవ్ లు మాత్రమే

అయితే టాప్ 4 బౌలర్ల లో భారత దేశానికి చెందిన అనిల్ కుంబ్లే ఉండడం గర్వకారణం. మన దిగ్గజ బౌలర్ కపిల్ దేవ్ 20 వ స్థానంలో ఉన్నారు.

అన్ని ఫార్మట్ లలో కలిపి అత్యధిక వికెట్లు తీసిన వీరుల జాబితా లో టాప్ 20 బౌలర్లు.

PlayerWicketsBest Bowling      in InningsBest Bowling      in Match
    
Muralidharan13479/5116/220
Shane Warne10018/7112/128
Anderson9917/4211/71
Anil Kumble95610/7414/149
McGrath9498/2410/27
Wasim Akram9167/11911/110
Broad8478/1511/121
Pollock8297/8710/147
Waqar Yunis7897/3613/135
Southee7767/3310/108
R Ashwin7657/5913/140
Vass7618/1914/191
Walsh7467/3713/55
B Lee7185/229/171
Shakib Al Hasan7127/3610/124
Harbhajan Singh7118/8415/217
Starc7056/2811/94
Vettori7057/8712/149
Steyn6997/5111/60
Kapil Dev6879/8311/146