రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన గేమ్ చేంజర్ నుండి ‘జరగండి జరగండి’ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. 600 మంది డాన్సర్స్ ఉన్న ఈ సాంగ్ కి ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. పాట మంచి కలర్ ఫుల్ గా ఉంటుంది. ఈ పాటకు సంబంధించిన సెట్, కాస్ట్యూమ్స్ అన్ని జనపనారతో చేశారు. మీరు చూసేయండి
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై, దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ దర్శకుడు.
జనవరి 10 న విడుదలైన గేమ్ చేంజర్ సినిమా నెగటివ్ టాక్ తో ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్ల షేర్ ను సాధించింది

