ఫోర్బ్స్ 2025 అత్యంత ధనికుల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ స్థాయిలో నెంబర్ 1 స్థానం లో ఎలాన్ మస్క్ ఉంటె, 18 వ స్థానంలో ముకేశ్ అంబానీ ఉన్నారు.
ఇక ఈ జాబితాలో, టాప్ 13 లో, మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎవరెవరు ఉన్నారు, వారి నికర ఆస్థి ఎంత, ర్యాంక్ ఎంత అనే వివరాలు తెలుసుకుందాం
దివి లేబొరేటరీస్ కు చెందిన మురళి మొదటి స్థానంలో ఉండగా, అపోలో ప్రతాప్ రెడ్డి గారు ఐదవ స్థానంలో ఉన్నారు. జూపల్లి రామేశ్వర రావు ఎనిమిదవ స్థానంలో, సువేన్ ఫార్మా సుబ్బమ్మ జాస్తి 13 వ స్థానంలో ఉన్నారు
| S No | Name | State | Value (Billion Dollars) | Rank |
| 1 | Murali C N | Andhra Pradesh | 9.1 | 323 |
| 2 | Partha Saradhi Reddy | Telangana | 3.8 | 948 |
| 3 | Mahima Datla | Telangana | 3.2 | 1141 |
| 4 | GM Rao | Andhra Pradesh | 3.0 | 1219 |
| 5 | Prathap Reddy | Andhra Pradesh | 2.9 | 1265 |
| 6 | Ram Prasad Reddy | Andhra Pradesh | 2.8 | 1305 |
| 7 | M Satyanarayana Reddy | Telangana | 2.6 | 1408 |
| 8 | Jupalli Rameswara Rao | Telangana | 2.4 | 1513 |
| 9 | PP Reddy | Andhra Pradesh | 2.1 | 1688 |
| 10 | PV Krishna Reddy | Andhra Pradesh | 2.1 | 1688 |
| 11 | GV Prasad | Andhra Pradesh | 1.5 | 2233 |
| 12 | Satish Reddy | Telangana | 1.5 | 2233 |
| 12 | Subbamma Jasthi | Telangana | 1.3 | 2479 |

