ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలు

by | Feb 8, 2025 | రాజకీయాలు

ఢిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్న ఢిల్లీ లో ప్రభుత్వాన్ని స్థాపించాలి అంటే 36 సీట్లు గెలవాలి. 

2013 నుండి ఆప్ ప్రభుత్వం అధికారం లో ఉంది.  అంతకు ముందు కాంగ్రెస్ 15 ఏళ్ళు అధికారం లో ఉంది.  మరోసారి అధికారం చేజిక్కించుకోవాలి అని ఆప్, 26 ఏళ్ళు గా దూరం గా ఉన్న ఢిల్లీ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని భాజపా పట్టుదలతో ఉన్నారు

ఎగ్జిట్ పోల్స్ అని భాజపా దే ఢిల్లీ పీఠం అని గట్టిగా చెప్పాయి

పోస్టల్ బ్యాలెట్స్ లో భాజపా ఆధిక్యం లో ఉంది.  ఆప్ కీలక నేతలు కేజ్రీవాల్, సిసోడియా, ముఖ్యమంత్రి అతిశీ వెనుకంజలో ఉన్నారు