మహేశ్ ఫ్యాన్స్ రెడీనా.. ఓటీటీలోకి ‘ముఫాసా’
హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ముఫాసా: ద లయన్ కింగ్’ను బారీ జెంకిన్స్ దర్శకత్వంలో వాల్ట్ డిస్నీ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే. అద్భుతమైన విజువల్స్‌తో యాక్షన్ అడ్వెంచర్‌గా సాగిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘ది లయన్ కింగ్’











