రాజస్థాన్ రాయల్స్ టీం అంత బలమైన జట్టు కాదా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య హైదరాబాద్ లో మ్యాచ్ మరి కొద్దీ సేపట్లో ప్రారంభవుతోంది. ఈ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ బలా బలాల గురించి తెలుసుకుందాం.
రాజస్థాన్ రాయల్స్ టీం అంత బలమైన జట్టు కాదా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య హైదరాబాద్ లో మ్యాచ్ మరి కొద్దీ సేపట్లో ప్రారంభవుతోంది. ఈ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ బలా బలాల గురించి తెలుసుకుందాం.
2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఫైనల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సారి ఎలాగైనా కప్ కొట్టాలని కసిగా ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బలాలు, బలహీనతల గురించి తెలుసుకుందాం
సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్. కోచ్ : డేనియల్ వెటోరీ : ఈ టీం ఓనర్ : సన్ టీవీ నెట్వర్క్ లిమిటెడ్
ఐపీల్ : కె కె ఆర్ ఆర్ సి బి లో గెలిచేది ఎవరు ; ఎవరి బలం ఎంత
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమరం ఈ రోజు నుండే మొదలవుతోంది. ఒక పక్క మండే ఎండలు, మరో పక్క ఐపీల్ మ్యాచ్ లు. ఒకరకంగా ఐపీల్ తో సమ్మర్ లో రిలాక్స్ అవచు కదా.
ఈ రోజు ఐపీల్ మొదటి మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య కోల్ కతా లో మ్యాచ్ జరుగుతుంది.
ఇప్పుడు ఈ రెండు జట్ల బలాలు, బలహీనతలు గురించి తెలుసుకుందాం.
ఇప్పటివరకు ఐపీల్ ట్రోఫీ విన్నర్స్ ; టాప్ టెన్ ఫాస్టెస్ట్ సెంచరీస్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన టాప్ 10 ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008 లో ప్రారంభమైంది. ఇప్పటివరకు ఐపీల్ ట్రోఫీ ని ఏయే జట్లు గెలుచుకున్నాయి. ఆయా జట్ల కెప్టెన్ లు ఎవరు
మెగా స్టార్ చిరంజీవి విజయాలు, ఘనతలు, అవార్డులు
యూకే పార్లమెంట్ చిరుకు జీవిత సాఫల్య పురస్కారాన్ని (Lifetime Achievement Award) అందించిన ఈ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి విజయాలు, ఘనతల తో పాటు ఆయనకు వచ్చిన అవార్డుల గురించి తెలుసుకుందాం
• 1978 లో ప్రాణం ఖరీదు తో తెలుగు సినిమా రంగంలో ప్రవేశించారు చిరంజీవి
• ప్రపంచ సినీ చరిత్రలో ఏ హీరో పుట్టిన రోజులు చిరంజీవి పుట్టిన రోజు జరిగినంత ఘనంగా జరగవు
2025 సమ్మర్ సినీ వినోదాలు
ఈ సమ్మర్ లో మొదటి భారీ హిట్ కొట్టాడు నాచురల్ స్టార్ నాని. నాని నిర్మించిన ‘కోర్ట్’ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది
ఈ నెలాఖరులో మార్చ్ 28 న మైత్రి మూవీ మేకర్స్ వారి రాబిన్ హుడ్, సితార వారి మాడ్ స్క్వేర్ చిత్రాలు వస్తున్నాయి. 100% వినోదం గ్యారంటీ అంటున్నారు మేకర్స్
సునీత విలియమ్స్ ఒక ఐకాన్, మార్గదర్శకురా లు అన్న ప్రధాని మోడీ
వ్యోమగాములు సునీత విలియమ్స్, విల్ మోర్ లు సురక్షితం తిరిగి రావడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయం పై ఎక్స్ లో పోస్ట్ చేశారు
వెల్కమ్ బ్యాక్ సునీత..ఈ భూమి తల్లి మిమ్మల్ని మిస్ అయ్యింది అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.
సునీత విల్లియమ్స్, విల్ మోర్ లు సురక్షితం ; డ్రాగన్ క్రూ సిబ్బంది కూడా
ఈ తెల్లవారు జామున ఉదయం మూడు గంటల 27 నిమిషాలకు ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల మీద ల్యాండ్ అయ్యిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూ హచ్ ని రెస్క్యూ టీం సేఫ్ గా షిప్ లోకి తీసుకుని ఫ్రెష్ వాటర్ తో వాష్ చేసింది. మొదటగా సైడ్ హచ్ ని ఓపెన్ చేశారు రెస్క్యూ టీం. ఆ తరవాత ప్రొటెక్టీవ్ ఫ్రేమ్ ని సైడ్ హచ్ కు అమర్చారు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మార్చ్ 22 న ప్రారంభమవుతుంది. 2025 లో జరగబోయేది 18వ ఐపీల్ సీజన్. మొదటి మ్యాచ్ లో 2024 ఛాంపియన్ ఆయిన కోల్ కతా నైట్ రైడర్స్ తో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తలపడుతుంది.
ఈ మ్యాచ్ కు సంబంధించిన ప్రివ్యూ చూద్దాం
సునీత విలియమ్స్ ని భారత్ కు ఆహ్వానించిన ప్రధాని మోడీ
9 నెలలుగా అంతరిక్షం లో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, విల్మోర్ లు భూమి మీదకు రావడానికి తిరుగు పయనమయ్యారు. సునీతా విలియమ్స్ భారత సంతతికి చెందిన వ్యక్తి.
ప్రధాన మంత్రి మోడీ రాసిన లేఖ పాఠకుల కోసం
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఛాంపియన్స్ ఇండియా మాస్టర్స్
చెలరేగిన అంబటి రాయుడు ; ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఛాంపియన్ ఇండియా మాస్టర్స్
‘ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ మొదటి సీజన్ ఫైనల్ లో ఇండియా మాస్టర్స్, వెస్ట్ ఇండీస్ మాస్టర్స్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ – టాప్ టెన్ సెంచరీస్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇప్పటివరకు సాధించిన వ్యక్తిగత స్కోర్స్ చూద్దాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ (2008) లో మెక్ కల్లమ్ 158 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు