9 నెలలుగా అంతరిక్షం లో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, విల్మోర్ లు భూమి మీదకు రావడానికి తిరుగు పయనమయ్యారు. సునీతా విలియమ్స్ భారత సంతతికి చెందిన వ్యక్తి.
ఇక్కడకు వచ్చిన తరవాత వీరికి వైద్య పరీక్షలు చేస్తారు. గురుత్వాకర్షణ శక్తి కి అనుగుణంగా సునీతా విలియమ్స్, విల్మోర్ లను ప్రిపేర్ చేస్తారు
ఈ సందర్భంగా సునీతా విలియమ్స్ ని భారత దేశానికి ఆహ్వానిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేఖ రాశారు
ప్రధాన మంత్రి మోడీ రాసిన లేఖ పాఠకుల కోసం


