వార్తలు
ఛాంపియన్స్ ట్రోఫీ : న్యూజిలాండ్ విజయ లక్ష్యం 250 పరుగులు

ఛాంపియన్స్ ట్రోఫీ : న్యూజిలాండ్ విజయ లక్ష్యం 250 పరుగులు

ఛాంపియన్స్ ట్రోఫీ : న్యూజిలాండ్ విజయ లక్ష్యం 250 పరుగులు
రాణించిన శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, హార్దిక పాండ్య ; న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ కు 5 వికెట్లు
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరుగుతోన్న ఆఖరి లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది

ఛాంపియన్స్ ట్రోఫీ : భారత జట్టు – 30 పరుగులు – మూడు వికెట్లు

ఛాంపియన్స్ ట్రోఫీ : భారత జట్టు – 30 పరుగులు – మూడు వికెట్లు

ఛాంపియన్స్ ట్రోఫీ : భారత జట్టు – 30 పరుగులు – మూడు వికెట్లు
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరుగుతోన్న ఆఖరి లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ పారరంభించిన భారత జట్టు మొదటి 3 వికెట్లను వెంట వెంటనే కోల్పోయింది.

WPL : ఆర్సీబీ పై ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం

WPL : ఆర్సీబీ పై ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం

WPL : ఆర్సీబీ పై ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం
ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 20 ఓవర్ల లో 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.

సౌత్ ఆఫ్రికా మాస్టర్స్ పై, ఇండియా మాస్టర్స్ ఘన విజయం

సౌత్ ఆఫ్రికా మాస్టర్స్ పై, ఇండియా మాస్టర్స్ ఘన విజయం

సౌత్ ఆఫ్రికా మాస్టర్స్ పై, ఇండియా మాస్టర్స్ ఘన విజయం
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో భాగంగా ఇండియా మాస్టర్స్, సౌత్ ఆఫ్రికా మాస్టర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియా మాస్టర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా మాస్టర్స్, 13. 5 ఓవర్ల లో 85 పరుగులకే అల్ అవుట్ అయ్యింది.

సౌత్ ఆఫ్రికా ఘన విజయం ; పాయింట్ల పట్టిక లో మొదటి స్థానం

సౌత్ ఆఫ్రికా ఘన విజయం ; పాయింట్ల పట్టిక లో మొదటి స్థానం

సౌత్ ఆఫ్రికా ఘన విజయం ; పాయింట్ల పట్టిక లో మొదటి స్థానం
ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతోన్న ఆఖరి లీగ్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా 7 వికెట్ ల తేడాతో ఘన విజయం సాధించింది
180 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా కు ఆరంభంలో షాక్ ఇచ్చింది ఇంగ్లాండ్. ఓపెనర్ స్టబ్స్ డక్ అవుట్ అయ్యాడు. కాసేపటికి 27 పరుగులు చేసిన మరో ఓపెనర్ రికెల్టన్ కూడా అవుట్ అయ్యాడు. ఈ రెండు వికెట్లను ఆర్చర్ తీసుకున్నాడు

ఇంకా ప్రజల చేతుల్లోనే ఉన్న 2 వేల రూపాయల నోట్లు

ఇంకా ప్రజల చేతుల్లోనే ఉన్న 2 వేల రూపాయల నోట్లు

ఇంకా ప్రజల చేతుల్లోనే ఉన్న 2 వేల రూపాయల నోట్ల విలువ ఎంతో తెలుసా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 19, 2023 న, 2000 రూపాయల నోట్ల చలామణిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే, 2000 రూపాయల నోట్లను రద్దు చేసి సుమారు 21 నెలల పైన అయింది
₹2000 నోట్ల ఉపసంహరణ ప్రకటించిన మే 19, 2023 నుండి, చెలామణిలో ఉన్న ₹2000 నోట్లలో, 98.18% తిరిగి వచ్చాయి

చాప చుట్టేసిన ఇంగ్లాండ్ ; 38.2 ఓవర్ల లో 179 అల్ అవుట్

చాప చుట్టేసిన ఇంగ్లాండ్ ; 38.2 ఓవర్ల లో 179 అల్ అవుట్

చాప చుట్టేసిన ఇంగ్లాండ్ ; 38.2 ఓవర్ల లో 179 అల్ అవుట్
ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతోన్న ఆఖరి లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 179 పరుగులకు చాప చుట్టేసింది
ఇప్పటిదాకా బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ఘోరంగా విఫలమైన ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో కూడా ఘోరంగా విఫలమైంది. ఎంతలా అంటే కేవలం 38.2 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు ఇంగ్లాండ్ ఆటగాళ్లు

రేవంత్ రెడ్డి విన్నపాలకు మోడీ మార్క్ గూగ్లీ

రేవంత్ రెడ్డి విన్నపాలకు మోడీ మార్క్ గూగ్లీ

రేవంత్ రెడ్డి విన్నపాలకు మోడీ మార్క్ గూగ్లీ
ఇటీవల ప్రధాన మంత్రి మోడీ ని కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు ప్రధాని మోడీ.
సాధారణంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర అధికారులు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు ప్రధానికి విన్నవించుకుని నిధులు తెచ్చుకోవడం కోసం ప్రధానిని కలిస్తారు. అయితే ఇది భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక విధంగా, మిగతా ముఖ్యమంత్రులకు ఒకలా ఉంటుంది. మిగతా ముఖ్యమంత్రులలో ముఖ్యంగా భాజపా ని, ప్రధాని మోడీ ని తరచూ విమర్శించే ముఖ్యమంత్రులకు ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది

ఛాంపియన్స్ ట్రోఫీ : సెమిస్ లో భారత ప్రత్యర్థి ఎవరు?

ఛాంపియన్స్ ట్రోఫీ : సెమిస్ లో భారత ప్రత్యర్థి ఎవరు?

ఛాంపియన్స్ ట్రోఫీ : సెమిస్ లో భారత ప్రత్యర్థి ఎవరు?
ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏ లో ఎవరు సెమిస్ కు వెళతారు అనేది సునాయాసం గా తేలిపోయింది. గ్రూప్ బి లో ఎవరు సెమిస్ కు వెళతారు అనేది పూర్తిగా నిర్ధారణకు రాలేక పోతున్నాం. అయితే ఒక సారి ఇప్పుడు మనముందున్న అవకాశాలను చూద్దాం.
ఈ రోజు ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో ఇంగ్లాండ్ నమ్మశక్యం గా లేని విధంగా గెలిస్తేనే ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా జట్లను ప్రభావితం చేస్తుంది. ఇంగ్లాండ్ ఎలాగూ ఛాంపియన్స్ ట్రోఫీ నుండి నిష్క్రమించింది.

ముంబై ఇండియన్స్ పై, ఢిల్లీ క్యాపిటల్స్  ఘన విజయం

ముంబై ఇండియన్స్ పై, ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం

ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగం గా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది

ఆస్ట్రేలియా, ఆఫ్ఘానిస్తాన్ ల మ్యాచ్ రద్దు, సెమిస్ కు ఆసీస్

ఆస్ట్రేలియా, ఆఫ్ఘానిస్తాన్ ల మ్యాచ్ రద్దు, సెమిస్ కు ఆసీస్

ఛాంపియన్స్ ట్రోఫీ : ఆస్ట్రేలియా, ఆఫ్ఘానిస్తాన్ ల మ్యాచ్ రద్దు, సెమిస్ కు ఆసీస్
అనంతరం 274 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన వర్షం పడే అవకాశాలు ఉండడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించింది.
ఆస్ట్రేలియా 44 పరుగుల వద్ద 20 పరుగులు చేసిన షార్ట్ వికెట్ ఓమర్జాయి బౌలింగ్ లో కోల్పోయింది. 12. 5 ఓవర్ల లో ఒక వికెట్ నష్టానికి 109 పరుగులు చేసినప్పుడు, వర్షం పడడంతో ఆటను నిలిపివేశారు. ఆటను నిలిపి వేసే సమయానికి హెడ్ 59 పరుగులతో, స్మిత్ 19 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ : ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 274 పరుగులు

ఛాంపియన్స్ ట్రోఫీ : ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 274 పరుగులు

ఛాంపియన్స్ ట్రోఫీ : ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 274 పరుగులు
ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియా, ఆఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచి ఆఫ్ఘానిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్ సరిగ్గా 50 ఓవర్ ల లో 273 పరుగుల కు అల్ అవుట్ అయ్యింది
ఆఫ్ఘనిస్తాన్ కు మొదటి ఓవర్ లోనే షాక్. ఓపెనర్ గర్భాజ్ డక్ అవుట్ అయ్యాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో ఇబ్రహీం జర్దాన్, సెదిఖ్ లు రెండవ వికెట్ కు 67 పరుగులు జోడించాక, 22 పరుగులు చేసిన జర్దాన్ అవుట్ అయ్యాడు