మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 100 వ సెంచరీ, 1000 సెంచరీల కు 13 ఏళ్ళు
మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డు ల రారాజు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ లో 100 సెంచరీ లు చేసి, 100 వ సెంచరీ చేసి ఈ రోజు కు 13 ఏళ్ళు











