సినిమా
అల్లు అర్జున్ – అట్లీ మూవీ ఫిక్స్.. హీరోయిన్​గా ఎవరంటే?

అల్లు అర్జున్ – అట్లీ మూవీ ఫిక్స్.. హీరోయిన్​గా ఎవరంటే?

అల్లు అర్జున్ – అట్లీ మూవీ ఫిక్స్.. హీరోయిన్​గా ఎవరంటే?

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా పాత్రలో నటించిన సీక్వెల్‌ మూవీ పుష్ప 2 ది రూల్‌. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధించింది.

చిరు – అనిల్‌ రావిపూడి మూవీ.. బ్లాక్‌బస్టర్‌ కోసం భారీ స్కెచ్!

చిరు – అనిల్‌ రావిపూడి మూవీ.. బ్లాక్‌బస్టర్‌ కోసం భారీ స్కెచ్!

తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. తాజాగా చిరు నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. దాంతో పాటుగా దసరా మూవీ ఫేమ్ శ్రీకాంత్‌ ఓదెలతో ఓ సినిమాను చేయనున్నారు. అలాగే అనిల్‌ రావిపూడితో కూడా ఓ సినిమాను చేయనున్నట్లు

‘లైలా’ కలెక్షన్స్‌.. విశ్వక్‌కు కోలుకోలేని షాక్!

‘లైలా’ కలెక్షన్స్‌.. విశ్వక్‌కు కోలుకోలేని షాక్!

మాస్​ కా దాస్ విశ్వక్‌ సేన్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన తాజా సినిమా ‘లైలా’. ద‌ర్శ‌కుడు రామ్ నారాయ‌ణ్ రూపొందించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గార్ల‌పాటి నిర్మించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలోనే విశ్వక్‌ సేన్‌ కెరీర్‌లోనే అతిపెద్ద ప్లాప్ మూవీగా లైలా నిలిచిపోయింది. ఫిబ్రవరి 14న విడుదలైన లైలా మూవీ ఇప్పటి వరకు కేవలం రూ. 3 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించి విశ్వక్ సేన్ కెరీర్‌లోనే అతి తక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది

తొలి రోజు ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ వీకెండ్ లో అయినా బాక్సాఫీస్‌ వద్ద పుంజుకుంటుంది అని నిర్మాతలు అనుకున్నారు. కానీ ఉహించనిరీతిలో శని, ఆది వారాల్లో ఈ సినిమా షోలు చాలా చోట్ల రద్దయ్యాయి. దీంతో లైలా మూవీ మళ్లీ కొలుకోలేకపోయింది. లైలా మూవీ నిర్మాతకు సుమారు రూ. 10 కోట్లకు పైగానే నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీలో మినిమమ్‌ గ్యారెంటీ హీరోగా ఉన్న విశ్వక్ సేన్ కు ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు.

నిజానికి ‘లైలా’ మూవీ విడుదలకు ముందే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీరాజ్ మాట్లాడిన మాటలు రాజకీయ దుమారం రేపాయి. దీంతో ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని ఓ వర్గం పిలుపునిచ్చింది. దీనిపై విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

‘హరిహరవీరమల్లు”లో అలా ఉండబోతుందా.?

‘హరిహరవీరమల్లు”లో అలా ఉండబోతుందా.?

‘హరిహరవీరమల్లు”లో అలా ఉండబోతుందా.?

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడుగా రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో పవర్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. 17వ

బ్రేకుల్లేని బండిలా ‘ఛావా’ కలెక్షన్స్‌.. వామ్మో అన్ని కోట్లా!

బ్రేకుల్లేని బండిలా ‘ఛావా’ కలెక్షన్స్‌.. వామ్మో అన్ని కోట్లా!

బ్రేకుల్లేని బండిలా ‘ఛావా’ కలెక్షన్స్‌.. వామ్మో అన్ని కోట్లా!

బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ కథానాయకుడుగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘ఛావా’. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ జీవిత కథతో రూపొందిన ఈ సినిమాలో శంభాజీ మహరాజ్‌గా విక్కీ, ఆయన సతీమణి యేసుబాయి పాత్రలో రష్మిక నటించారు. దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ ……

​’ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి బిగ్ సర్​ప్రైజ్​

​’ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి బిగ్ సర్​ప్రైజ్​

‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి బిగ్ సర్​ప్రైజ్​

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడుగా సీనియర్ డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌ రూపొందిస్తున్న సినిమా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’. ‘గబ్బర్ సింగ్’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌ టైనర్‌గా

ఒకే రోజు 5 సినిమాలు విడుదల

ఒకే రోజు 5 సినిమాలు విడుదల

ఒకే రోజు 5 సినిమాలు విడుదల
ఒకే రోజు, ఈ నెల 21న, 5 సినిమాలు విడుదలవుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
రిటర్న్ అఫ్ ది డ్రాగన్
ప్రదీప్ రంగనాథన్ నటించిన మరో లవ్, రొమాంటిక్ సినిమా రిటర్న్ అఫ్ ది డ్రాగన్. అనుపమ పరమేశ్వరన్ కధానాయిక. అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ రిటర్న్ అఫ్ ది డ్రాగన్ సినిమా ఈ నెల 21 న తెలుగు, తమిళ బాషలలో విడుదలవుతోంది. లవ్ టుడే ….

శివకార్తికేయన్‌ కొత్త మూవీ.. ఆసక్తికరంగా టైటిల్ రివీల్ గ్లింప్స్

శివకార్తికేయన్‌ కొత్త మూవీ.. ఆసక్తికరంగా టైటిల్ రివీల్ గ్లింప్స్

శివకార్తికేయన్‌ కొత్త మూవీ.. ఆసక్తికరంగా టైటిల్ రివీల్ గ్లింప్స్

మావీరన్‌, అయలాన్‌, అమరన్‌ చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్ కొట్టిన తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్‌. తన కెరీర్‌లో 23వ చిత్రాన్ని ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళంలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉన్న శివకార్తికేయన్‌ తన 40వ పుట్టినరోజు

ప్రశాంత్‌నీల్‌-ఎన్టీఆర్‌ మూవీ.. సెట్స్‌లోకి యంగ్‌ టైగర్‌

ప్రశాంత్‌నీల్‌-ఎన్టీఆర్‌ మూవీ.. సెట్స్‌లోకి యంగ్‌ టైగర్‌

ప్రశాంత్‌నీల్‌-ఎన్టీఆర్‌ మూవీ.. సెట్స్‌లోకి యంగ్‌ టైగర్‌

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం జోరుమీదున్న సంగతి తెలిసిందే. గతేడాది దేవ‌ర మూవీతో ఎన్టీఆర్ సూపర్ హిట్ అందుకున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది.

బాలయ్య ‘అఖండ 2’ నుంచి అదిరిపోయే అప్ డేట్

బాలయ్య ‘అఖండ 2’ నుంచి అదిరిపోయే అప్ డేట్

బాలయ్య ‘అఖండ 2’ నుంచి అదిరిపోయే అప్ డేట్

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అఖండ 2 . తాండవం’. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మునుపటి బ్లాక్ బస్టర్ చిత్రం ‘అఖండ’కు ఇది సీక్వెల్. ‘అఖండ’ను మించేలా ‘అఖండ 2: తాండవం’ను

‘SSMB29’ క్రేజీ అప్ డేట్‌.. హైదరాబాద్‌కు ప్రియాంక చోప్రా

‘SSMB29’ క్రేజీ అప్ డేట్‌.. హైదరాబాద్‌కు ప్రియాంక చోప్రా

‘SSMB29’ క్రేజీ అప్ డేట్‌.. హైదరాబాద్‌కు ప్రియాంక చోప్రా

దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్‌బాబుల కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్‌ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ నిర్మించే ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో…

రికార్డులను కొల్లగొట్టిన ‘తండేల్‌’.. ‘చైతూ’కి బిగ్గెస్ట్‌ మైల్‌స్టోన్‌‌

రికార్డులను కొల్లగొట్టిన ‘తండేల్‌’.. ‘చైతూ’కి బిగ్గెస్ట్‌ మైల్‌స్టోన్‌‌

రికార్డులను కొల్లగొట్టిన ‘తండేల్‌’.. ‘చైతూ’కి బిగ్గెస్ట్‌ మైల్‌స్టోన్‌‌

టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య హీరోగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన సినిమా ‘తండేల్’. యంగ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా మూవీ ఫిబ్రవరి 7న విడుదలైన సంగతి తెలిసిందే. తొలి రోజే ‘తండేల్’ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది.