సినిమా
ది మేకింగ్ అఫ్ ఎ వారియర్ కింగ్ –  మేకింగ్ అఫ్ చావా 

ది మేకింగ్ అఫ్ ఎ వారియర్ కింగ్ – మేకింగ్ అఫ్ చావా 

మేకింగ్ అఫ్ చావా
రీసెంట్ గా ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా వచ్చిన చావా చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం కోసం ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రధారి విక్కీ కౌశల్ ఎంత కష్ట పడ్డాడు అనే దానిపై చిత్ర బృందం వీడియో విడుదల చేసింది.

‘మజాకా’ నుండి లిరికల్ సాంగ్ విడుదల 

‘మజాకా’ నుండి లిరికల్ సాంగ్ విడుదల 

మజాకా నుండి లిరికల్ సాంగ్ విడుదల
జీ స్టూడియో సమర్పణలో, ఏ కె ఎంటర్టైన్మెంట్ మరియు హాస్య మూవీస్ సంయుక్తం గా నిర్మిస్తోన్న సినిమా ‘మజాకా’. ఈ చిత్రం నుండి మూడవ లిరికల్ వీడియో ను విడుదల చేశారు మేకర్స్. లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి స్వరాలూ సమకూర్చారు

‘పుష్ప-2’ Vs ‘ఛావా’.. ఆ ఒక్క నిర్ణయమే నిలబెట్టింది!

‘పుష్ప-2’ Vs ‘ఛావా’.. ఆ ఒక్క నిర్ణయమే నిలబెట్టింది!

‘పుష్ప-2’ Vs ‘ఛావా’.. ఆ ఒక్క నిర్ణయమే నిలబెట్టింది!

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తాజా సినిమా. ‘పుష్ప 2 ది రూల్‌’ సీనియర్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ మూవీలో రష్మీక మందన్న హీరోయిన్ గా న‌టించింది. గతేడాది డిసెంబ‌ర్ 5న విడుదలైనన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించిన విష‌యం తెలిసిందే.

ఛత్రపతి శివాజీగా రిషబ్‌ శెట్టి ; సినిమా విడుదల తేదీ ఖరారు

ఛత్రపతి శివాజీగా రిషబ్‌ శెట్టి ; సినిమా విడుదల తేదీ ఖరారు

ఛత్రపతి శివాజీగా రిషబ్‌ శెట్టి..
బాక్సాఫీస్ బద్దలయ్యే కాంబో

బాలీవుడ్ యువ హీరో విక్కీ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన తాజా చిత్రం ఛావా. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా.. ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకెళుతుంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించారంటూ…..

వన్‌ అండ్ ఓన్లీ పుష్పరాజ్‌.. ‘పుష్ప2’ ఫైనల్‌ కలెక్షన్స్‌ ఎంతంటే.?

వన్‌ అండ్ ఓన్లీ పుష్పరాజ్‌.. ‘పుష్ప2’ ఫైనల్‌ కలెక్షన్స్‌ ఎంతంటే.?

వన్‌ అండ్ ఓన్లీ పుష్పరాజ్‌.. ‘పుష్ప2’ ఫైనల్‌ కలెక్షన్స్‌ ఎంతంటే.?

ఐకాన్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్‌ టైటిల్‌ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘పుష్ప 2 ది రూల్‌’. పుష్ప పార్ట్ 1 సినిమాకి సీక్వెల్‌గా వ‌చ్చిన ఈ సినిమాకు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా టాలీవుడ్‌తో

‘హిట్‌ 3’: పవర్​ఫుల్ రోల్​లో అడవి శేష్

‘హిట్‌ 3’: పవర్​ఫుల్ రోల్​లో అడవి శేష్

హిట్‌ 3′: పవర్​ఫుల్ రోల్​లో అడవి శేష్

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శైలేశ్‌ కొలను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘హిట్‌’: ది థర్డ్‌ కేస్‌’. క్రైమ్‌ థ్రిల్లర్​గా రూపొందనున్న ఈ చిత్రంలో అర్జున్‌ సర్కార్‌ అనే ఓ పవర్​ఫుల్ ఐపీఎస్‌ ఆఫీసర్​గా నాని కనిపించనున్నారు. వాల్‌పోస్టర్‌ సినిమా, …

అల్లు అర్జున్ – అట్లీ మూవీ ఫిక్స్.. హీరోయిన్​గా ఎవరంటే?

అల్లు అర్జున్ – అట్లీ మూవీ ఫిక్స్.. హీరోయిన్​గా ఎవరంటే?

అల్లు అర్జున్ – అట్లీ మూవీ ఫిక్స్.. హీరోయిన్​గా ఎవరంటే?

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా పాత్రలో నటించిన సీక్వెల్‌ మూవీ పుష్ప 2 ది రూల్‌. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధించింది.

చిరు – అనిల్‌ రావిపూడి మూవీ.. బ్లాక్‌బస్టర్‌ కోసం భారీ స్కెచ్!

చిరు – అనిల్‌ రావిపూడి మూవీ.. బ్లాక్‌బస్టర్‌ కోసం భారీ స్కెచ్!

తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. తాజాగా చిరు నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. దాంతో పాటుగా దసరా మూవీ ఫేమ్ శ్రీకాంత్‌ ఓదెలతో ఓ సినిమాను చేయనున్నారు. అలాగే అనిల్‌ రావిపూడితో కూడా ఓ సినిమాను చేయనున్నట్లు

‘లైలా’ కలెక్షన్స్‌.. విశ్వక్‌కు కోలుకోలేని షాక్!

‘లైలా’ కలెక్షన్స్‌.. విశ్వక్‌కు కోలుకోలేని షాక్!

మాస్​ కా దాస్ విశ్వక్‌ సేన్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన తాజా సినిమా ‘లైలా’. ద‌ర్శ‌కుడు రామ్ నారాయ‌ణ్ రూపొందించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గార్ల‌పాటి నిర్మించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలోనే విశ్వక్‌ సేన్‌ కెరీర్‌లోనే అతిపెద్ద ప్లాప్ మూవీగా లైలా నిలిచిపోయింది. ఫిబ్రవరి 14న విడుదలైన లైలా మూవీ ఇప్పటి వరకు కేవలం రూ. 3 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించి విశ్వక్ సేన్ కెరీర్‌లోనే అతి తక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది

తొలి రోజు ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ వీకెండ్ లో అయినా బాక్సాఫీస్‌ వద్ద పుంజుకుంటుంది అని నిర్మాతలు అనుకున్నారు. కానీ ఉహించనిరీతిలో శని, ఆది వారాల్లో ఈ సినిమా షోలు చాలా చోట్ల రద్దయ్యాయి. దీంతో లైలా మూవీ మళ్లీ కొలుకోలేకపోయింది. లైలా మూవీ నిర్మాతకు సుమారు రూ. 10 కోట్లకు పైగానే నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీలో మినిమమ్‌ గ్యారెంటీ హీరోగా ఉన్న విశ్వక్ సేన్ కు ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు.

నిజానికి ‘లైలా’ మూవీ విడుదలకు ముందే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీరాజ్ మాట్లాడిన మాటలు రాజకీయ దుమారం రేపాయి. దీంతో ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని ఓ వర్గం పిలుపునిచ్చింది. దీనిపై విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

‘హరిహరవీరమల్లు”లో అలా ఉండబోతుందా.?

‘హరిహరవీరమల్లు”లో అలా ఉండబోతుందా.?

‘హరిహరవీరమల్లు”లో అలా ఉండబోతుందా.?

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడుగా రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో పవర్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. 17వ

బ్రేకుల్లేని బండిలా ‘ఛావా’ కలెక్షన్స్‌.. వామ్మో అన్ని కోట్లా!

బ్రేకుల్లేని బండిలా ‘ఛావా’ కలెక్షన్స్‌.. వామ్మో అన్ని కోట్లా!

బ్రేకుల్లేని బండిలా ‘ఛావా’ కలెక్షన్స్‌.. వామ్మో అన్ని కోట్లా!

బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ కథానాయకుడుగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘ఛావా’. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ జీవిత కథతో రూపొందిన ఈ సినిమాలో శంభాజీ మహరాజ్‌గా విక్కీ, ఆయన సతీమణి యేసుబాయి పాత్రలో రష్మిక నటించారు. దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ ……

​’ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి బిగ్ సర్​ప్రైజ్​

​’ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి బిగ్ సర్​ప్రైజ్​

‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి బిగ్ సర్​ప్రైజ్​

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడుగా సీనియర్ డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌ రూపొందిస్తున్న సినిమా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’. ‘గబ్బర్ సింగ్’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌ టైనర్‌గా