అల్లు అర్జున్ – అట్లీ మూవీ ఫిక్స్.. హీరోయిన్గా ఎవరంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాత్రలో నటించిన సీక్వెల్ మూవీ పుష్ప 2 ది రూల్. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధించింది.












