నో పాలిటిక్స్ ; ఓన్లీ మూవీస్ – మెగా స్టార్ చిరంజీవి

by | Feb 11, 2025 | వార్తలు

బ్రహ్మ ఆనందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా స్టార్ చిరంజీవి అందరి గుస, గుసలకు తెర దించారు

రాజకీయాలకు నేను పూర్తిగా దూరం.  పెద్ద, పెద్ద నేతలను కలుస్తున్నానంటే సేవ కార్యక్రమాలు, ఇతరత్రా మాత్రమే. ప్రముఖ రాజకీయ నేతలతో కలిసిన సందర్భాలలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదు. 

ఇక జీవితమంతా సినిమాలలోనే…ఆ కళామతల్లి సేవలో.  నా లక్ష్యాలను నెరవేర్చడానికి, ప్రజా సేవకు పవన్ కళ్యాణ్ ఉన్నారు 

అంబటి రాంబాబు కు షాక్ : నిన్ననే చిరంజీవి రాజకీయాలకు పనికి రారు అంబటి రాంబాబు అన్నారు.  ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి అంబటి రాంబాబు కు అదిరిపోయే సమాధానం ఇచ్చారు.  చిరంజీవి కి రాజకీయాలు పనికి రావు అని చెప్పకనే చెప్పారు