Biker వీడియో సాంగ్ ; Revolver Rita ట్రైలర్.చూసేయండి

by | Nov 13, 2025 | సినిమా

శర్వానంద్ (Sharwanand) హీరోగా, మాళవిక నాయర్ హీరోయిన్ గా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘బైకర్'(Biker).  పూర్తి స్థాయిలో బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న చిత్రం ఈ బైకర్. ఈ సినిమా డిసెంబర్ 6 న విడుదలవుతోంది.  ప్రస్తుతం ఈ చిత్రంలోనుండి ప్రెట్టి బేబీ అనే వీడియో సాంగ్ ను విడుదల చేశారు.  ఈ చిత్రానికి జిబ్రాన్ స్వరాలూ సమకూర్చారు.

కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తోన్న యాక్షన్ మూవీ ‘రివాల్వర్ రీటా’.   జె కె చంద్రు ఈ చిత్రానికి దర్శకుడు.  నవంబర్ 28 న తెలుగు, తమిళ బాషలలో ఈ చిత్రం విడుదలవుతోంది.  ఒక మధ్య తరగతి అమ్మాయి అనుకోని పరిస్థిత్లో తుపాకీ పట్టి ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంది అనేది ఈ చిత్ర కధాంశం.  ప్రస్తుతం ‘రివాల్వర్ రీటా’ చిత్రం ట్రైలర్ విడుదలయ్యింది.