by Krish | Jan 20, 2025 | సినిమా
బెల్లం కొండా శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ల కలయికలో వస్తోన్న యాక్షన్ డ్రామా ‘భైరవం’ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకుడు