Author: Krish

4వ టెస్ట్ లో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో ఘన విజయం

భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగవ టెస్టులో 340 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 155 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్ఠాలలో పడిన భారత జట్టును, జైస్వాల్, రిషబ్ పంత్ నాలుగవ వికెట్ కు 88 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు

Read More

రోహిత్, విరాట్ ల కు రిటైర్ అయ్యే టైం వచ్చిందా 

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ముందు కీలక టెస్ట్ సిరీస్ లలో ఘోరంగా విఫలమవుతున్న సీనియర్లకు రిటైర్ అయ్యే టైం వచ్చిందా అంటే, అవుననే చెప్పవచ్చు. హిట్ మాన్, రోహిత్ శర్మ ఈ సిరీస్ లో దారుణంగా విఫలమయ్యాడు

Read More

అన్ స్టాపబుల్ 4’ లో గేమ్ ఛేంజర్ టీం ; 31 న షూట్

‘అన్ స్టాపబుల్ 4’ లో గేమ్ ఛేంజర్ టీం సందడి చేయబోతోంది. ఇప్పటికే ‘అన్ స్టాపబుల్ 4’ లో బాల కృష్ణ ‘డాకు మహారాజ్’ టీం సందడి చేయబోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ నెల 31 న గేమ్ ఛేంజర్ టీంతో షూట్ జరగబోతోంది.

Read More

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన మీద పాట

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఎంత విషాదాన్ని మిగిల్చిందో మనందరికీ తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన మీద, అల్లు అర్జున్ నిందిస్తున్నట్లుగా ఈ పాట ఉంది. పుష్ప సినిమాని, అల్లు అర్జున్ ని విమర్శిస్తున్నట్లు గా ఈ పాట ఉంది. మసాల బ్యాండ్ వారు ఈ పాటను విడుదల చేశారు

Read More

గ్లోబల్ స్టార్ ఫాన్స్ కి న్యూ ఇయర్ గిఫ్ట్ గేమ్ ఛేంజర్ ట్రైలర్

గ్లోబల్ స్టార్ ఫాన్స్ కి న్యూ ఇయర్ గిఫ్ట్ గేమ్ ఛేంజర్ ట్రైలర్. విజయవాడ రామ్ చరణ్ అభిమానులు 256 అడుగుల భారీ కట్ అవుట్ ను విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో ఏర్పాటు చేశారు. ఈ కట్ అవుట్ ని లాంచ్ చేయడానికి దిల్ రాజు విజయవాడ వచ్చారు

Read More

Recent Comment