నితీష్ రెడ్డి ని అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగవ టెస్ట్ లో సీనియర్లు అందరు విఫలమైన చోట, మన తెలుగు వాడు, విశాఖపట్నం కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఎనిమిదవ స్థానంలో వచ్చి సెంచరీ చేసి భారత జట్టు ఫాలో ఆన్ కాకుండా గట్టెంఇక్చాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నితీష్ కుమార్ రెడ్డి ని ట్విట్టర్ సాక్షిగా అభినందించారు
Read More
Recent Comment