సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఎంత విషాదాన్ని మిగిల్చిందో మనందరికీ తెలిసిందే.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన మీద, అల్లు అర్జున్ నిందిస్తున్నట్లుగా ఈ పాట ఉంది. పుష్ప సినిమాని, అల్లు అర్జున్ ని విమర్శిస్తున్నట్లు గా ఈ పాట ఉంది. మసాల బ్యాండ్ వారు ఈ పాటను విడుదల చేశారు.
పాటలో మొదటి లైన్లు
టిక్కెట్లు మేమే కొనా లె, చప్పట్లు మేమే కొట్టా లె, చావులు మేమే చావాలె
ఈ పాటను సింగర్స్ ప్రభ, రవళి పాడారు. ఈ పాటను చెలుకుల శ్రీనివాస్ యాదవ్ రచించారు. రామగుండం విలేజ్ లో ఈ పాటను చిత్రీకరించినట్లున్నారు.
ఒక పాటగా వింటే. సాహిత్యం, సంగీత, పాత పడిన విధానం, తీసిన విధానం అద్భుతం. ఈ పాటలో చెప్పినవన్నీ నిజాలే
పరోక్షం గా ఈ పాట తెలుగు ఇండస్ట్రీ మీద వ్యంగ్యాస్త్రం ల ఉంది.
ఈ పాట విని ఎవరు రియాక్ట్ అవనక్కర్లేదు. ఎందుకంటె ఈ పాటలో చెప్పినవన్నీ నిజాలే

