Author: Krish

‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్

‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్. విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం లో‘బ్లాక్‌బస్టర్ పొంగల్’సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాల మీద భారీగా అంచనాలున్నాయి

Read More

Breaking : గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్

గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా దిల్ రాజు నిర్మిస్తోన్న 50 వ చిత్రం గేమ్ చేంజర్. దిగ్గజ దర్శకుడు శంకర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 విడుదల అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే

Read More

సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. సంధ్య థియేటర్ ఘటనపై , అల్లు అర్జున్ అరెస్ట్ పై పవన్ కళ్యాణ్ స్పందించారు. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కింద స్థాయినుంచి ఎదిగిన గొప్ప నాయకుడని అన్నారు

Read More

Recent Comment