Author: Krish

గేమ్ చేంజర్ ట్రయిలర్ విడుదల తేదీ, టైం ఫిక్స్ చేసిన మేకర్స్

గేమ్ చేంజర్ ట్రయిలర్ విడుదల తేదీ, టైం ఫిక్స్ చేసిన మేకర్స్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాని దిల్ రాజు తన 50 వ సినిమాగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మావెరిక్ డైరెక్టర్ శంకర్ దర్సత్త్వం వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.
గేమ్ చేంజర్ ట్రైలర్ ని మొదట గా జనవరి 1 న విడుదల చేస్తున్నామని దిల్ రాజు విజయవాడ లో రామ్ చరణ్ కట్ అవుట్ ఆవిష్కరణకు వచ్చిన సందర్భం గా చెప్పారు. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ ట్రైలర్ ఈ రోజు విడుదల చేయడం లేదని తెలుస్తోంది

Read More

తెలుగు సినిమా ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024

మొత్తం గా సుమారు 250 కి పైగా తెలుగు సినిమాలు 2024 లో విడుదల అయ్యాయి. వీటిలో హనుమాన్, కల్కి, దేవర, పుష్ప-2 సినిమాలు ఘనా విజయాన్ని సాధించాయి. అయితే కధ పరంగా చూస్తే ఈ నాలుగు సినిమాలు కూడా వీక్ గానే ఉన్నాయి. అయితే స్టార్ట్ పవర్, సినిమాల పట్ల రిలీజ్ కు ముందుం నుండి ఉన్న క్రేజ్ ఈ సినిమాల కలెక్షన్స్ కు దోహద పడ్డాయి.
స్టార్ పవర్ లేకుండా, కంటెంట్ తో హిట్ అయ్యిన సినిమాలు మాత్రం లక్కీ భాస్కర్, క, అమరన్ సినిమాలు మాత్రమే.

Read More

కె టి ఆర్ వ్యాఖ్యలకు దిల్ రాజు కౌంటర్

కె టి ఆర్ వ్యాఖ్యలకు దిల్ రాజు కౌంటర్
BRS ప్రెసిడెంట్ KTR, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సినీ ప్రముఖుల సమావేశం తరవాత నిన్న (సోమవారం) ఆ విషయంపై మాట్లాడుతూ, సినిమా వాళ్లతో సెటిల్ చేసున్నారు అందుకే ఇప్పుడు ఏమి మాట్లాడడం లేదు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై దిల్ రాజు ఘాటుగా, సుతి మెత్తగా స్పందించారు.

Read More

2024 : మెగా పవర్ గ్లోబల్ ఇయర్

2024 : మెగా పవర్ గ్లోబల్ ఇయర్

2024 వ సంవత్సవరం మెగా నామ సంవత్సరం గా చెప్పవచ్చు. మెగా ఫాన్స్ చాలా శుభవార్తలు విన్నారు. మెగా స్టార్ చిరంజీవి : 2024 మే నెల లో కేంద్ర ప్రభుత్వం, భారత పౌరులకు ఇచ్చే రెండవ అత్యున్నత పురస్కారం ‘పద్మ విభూషణ్’ తో మెగా స్టార్ చిరంజీవి ని సత్కరించింది.

Read More

సంపన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ; పేద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

సంపన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ; పేద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మన దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను సోమవారం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విడుదల చేసింది. మన దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలిచారు.

Read More

Recent Comment