Author: Krish

‘స్పిరిట్’: ప్రభాస్‌కు సందీప్ స్ట్రాంగ్ కండీషన్‌!

‘స్పిరిట్’: ప్రభాస్‌కు సందీప్ స్ట్రాంగ్ కండీషన్‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రానున్న ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించ‌నున్నారు.

Read More

WPL : యూ పి వారియర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం

WPL : యూ పి వారియర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా యూ పి వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
మొదట బ్యాటింగ్ చేసిన యూ పి వారియర్స్ 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది

Read More

ఛాంపియన్స్ ట్రోఫీ : పాక్ పై న్యూజిలాండ్  ఘన విజయం

ఛాంపియన్స్ ట్రోఫీ : పాక్ పై న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతో ఘన విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ లో సొంత గడ్డపై పాకిస్థాన్ కు ఘోర పరాభవం
321 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్, ఏ దశలోనూ 320 పరుగులను చేదించేలా కనిపించలేదు. పాక్ మొదటి నలుగురు బ్యాట్స్ మన్ స్ట్రైక్ రేట్ 59.14. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు పాక్ బ్యాటింగ్ తీరు ఎంత ఘోరంగా ఉందొ

Read More

నరేంద్ర మోడీ మార్క్ స్ట్రాటజీ  : ఢిల్లీ కి  సీఎం గా రేఖ గుప్తా

నరేంద్ర మోడీ మార్క్ స్ట్రాటజీ : ఢిల్లీ కి సీఎం గా రేఖ గుప్తా
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 26 సంవత్సరాల తరవాత ఢిల్లీ పీఠం దక్కించుకున్న బీజేపీ, సీఎంఅభ్యర్థి ఎంపికలో స్ట్రాటజిక్ ని కనబరిచింది
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం, గురువారం రామ్ లీల మైదానంలో ఉదయం 12:35 నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Read More

Recent Comment