‘అఖండ-2’: బాలయ్యను ఢీకొట్టనున్న ఖల్‌నాయక్!
‘అఖండ-2’: బాలయ్యను ఢీకొట్టనున్న ఖల్‌నాయక్!
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘అఖండ 2 . తాండవం’. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మునుపటి బ్లాక్ బస్టర్ చిత్రం ‘అఖండ’కు ఇది సీక్వెల్.
Read More
Recent Comment